ప్రజావాణికి తొమ్మిది అర్జీలు

UPDATED 26th FEBRUARY 2018 MONDAY 7:30 PM

సామర్లకోట: తూర్పుగోదావరిజిల్లా సామర్లకోట పట్టణం స్థానిక తహసిల్ధార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో తొమ్మిది అర్జీలు వచ్చినట్లు డిప్యూటీ తహసిల్ధార్ ఎన్.ఎస్.ఎస్. ప్రసాద్ తెలిపారు. తహసిల్ధార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో భూ సంబంధిత సమస్యలు మూడు, రేషన్ కార్డుకు సంబంధించి రెండు, మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి ఒకటి, హౌసింగ్ సంబంధించి మూడు అర్జీలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్  సి.హెచ్. వెంకటేశ్వరరావు, ఎస్సై ఎల్. శ్రీనివాస్ నాయక్, ఎంపిడివో బి. నాగేశ్వరరావు, తదితర అధికారులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us