కుళాయి కనెక్షన్లు కోరుతూ వినతిపత్రం

UPDATED 9th MARCH 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరిజిల్లా సామర్లకోట పట్టణం స్థానిక ఇందిరాకాలనీలో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి  కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ కమీషనర్  సి.హెచ్. వెంకటేశ్వరరావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు మాట్లాడుతూ వీధి కుళాయిల నుంచి నీరు సక్రమంగా రావడం లేదని, వేసవికాలం రావడంతో నీటికోసం దూరప్రాంతాలకు మహిళలు నడిచి వెళ్లి మంచినీళ్లు పట్టుకోవాల్సి వస్తోందన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us