UPDATED 22 JANUARY 2022 SATURDAY 08:10 AM
బిక్కవోలు (రెడ్ బీ న్యూస్) : తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలు మండలం జువ్వలదొడ్డిలోని మామిడిశెట్టి సత్యనారాయణ ఇంట్లో బ్రహ్మకమలం మొక్కకు శుక్రవారం అర్ధరాత్రి 80 పుష్పాలు వికసించాయి. దీంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మొక్కను పలువురు ఆసక్తిగా తిలకించారు







