కౌన్సిలర్ కురుకూరిని పరామర్శించిన సుబ్బారావునాయుడు

UPDATED 18th AUGUST 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక 23వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కురుకూరి సోమేశ్వరావు సోదరుడు వెంకటరమణ మృతి చెందిన విషయం తెలుసుకున్న పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు శనివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దాల శ్రీను, ఆవాల లక్ష్మీనారాయణ, మేకా శ్రీనివాస్, కంటే వీరాఘవులు, చిట్టిమాని శ్రీనివాసు, గంప శివ, లోవాచారి, శెట్టిబత్తుల దుర్గ, తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us