ట్రైనీ కలెక్టర్ హల్‌చల్

UPDATED 7th JULY 2020 TUESDAY 5:30 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో ట్రైనీ కలెక్టర్ అపరాజిత సింగ్ మంగళవారం హల్‌చల్ చేశారు. గ్రామ సచివాలయంలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. అలాగే అక్కడ పని చేస్తున్న సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. ప్రజా సంక్షేమ పథకాలపై దృష్టి సారించాలని, ప్రభుత్వంపై ప్రజలకు మరింత నమ్మకం పెంచేలా విధులను నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మహిళా పోలీస్, వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us