సిఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

UPDATED 18th AUGUST 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామానికి చెందిన బుంగ వజ్రాలు అను మహిళకు ఆపరేషన్ నిమిత్తం సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.1,08,685 చెక్కును రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా శనివారం ఆమెకు అందచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మళ్ళ రామకృష్ణ, చల్లా బుజ్జి, టి. పోతురాజు, కె. చంద్రరావు, బాలరాజు, రవి, శ్రీను తదితరులు ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us