రెవిన్యూ గ్రామ సభలు

UPDATED 29th JUNE 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం వల్లూరు, మామిళ్ళదొడ్డి, కాపవరం గ్రామాలలో శుక్రవారం నిర్వహించిన రెవిన్యూ గ్రామసభల్లో మొత్తం 24 అర్జీలలో అడంగల్ సవరణకు 5, సర్వేకు18, పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఒకటి ధరకాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ ఎల్. శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us