రాఘవ కుటుంబ సభ్యులను పరామర్శించిన బొడ్డు

UPDATED 25th FEBRUARY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కందివలస రాఘవ (52) కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు సోమవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాఘవకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ సందర్భంగా భాస్కరరామారావు మాట్లాడుతూ  రాఘవ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని తెలిపారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us