రంపచోడవరం (రెడ్ బీ న్యూస్) 30 అక్టోబర్ 2021: రంపచోడవరం డివిజన్‌లో వెలుగు పరిధిలో అయిదుగురు ఉద్యోగులను సెర్ప్ సీఈవో ఇంతియాజ్ శనివారం సస్పెండ్ చేశారు. రైతు ఉత్పత్తిదారుల పథకం (ఎఫ్‌పీవో), నందన్ వికాస్ కేంద్రాల (వీడీవీకే) నిధుల్లో అవకతవకలపై చర్యలు తీసుకున్నారు. మారేడుమల్లి ఎఫ్‌పీవో సీసీ గణపతిరావు, మారేడుమిల్లి ఏపీఎం కుమార్‌రాజ, గంగవరం ఏపీఎం నగేష్‌కుమార్, రంపచోడవరం ఎఫ్‌పీవో సీసీ శ్రీరాములు, రంపచోడవరం ఏపీఎం కిషోర్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







