శతాధిక వృద్ధురాలు మృతి

UPDATED 17th FEBRUARY 2018 SATURDAY 8:30 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలోని స్థానిక మేదరి పేటకు చెందిన శతాధిక వృద్ధురాలు రొట్టా తామలమ్మ (110) శనివారం మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటివరకూ ఆమె తన పనులను  ఎవరి సహకారం లేకుండానే తనే చేసుకునేదన్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలియచేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us