సామర్లకోటలో అన్నదానం

UPDATED 28th OCTOBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక కొత్తూరు వీధిలో నూతనంగా నిర్మించిన వినాయకుని ఆలయం వద్ద ఆదివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎంఎల్సీ బొడ్డు భాస్కరరామారావు పాల్గొని ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రచార కార్యదర్శి మన్యం చందర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, కౌన్సిలర్ బడుగు శ్రీకాంత్, వట్టికూటి గోపాలరావు, మట్టపల్లి రమేష్, చలికి శ్రీనివాస్, కె. గోపి, కె.రాజా, కె. చిన్ని, రాంబాబు, వల్లూరి సత్యేన్ద్ర కుమార్, చుండ్రు రాజారావు, చుండ్రు భద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us