బాధిత కుటుంబాలను పరామర్శించిన దొరబాబు

UPDATED 18th FEBRUARY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన సామర్లకోట మండలం పవర గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం. రంగారావును పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు సోమవారం పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన తోట లక్ష్మి ఇటీవల మృతి చెందడంతో ఆమె భర్త  తోట గోవిందును పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దొరబాబుతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, శెట్టిబత్తుల దుర్గ, గోపు మురళీ, దవులూరి సుబ్బారావు, సయ్యద్ కరీం, పిట్టా సత్యనారాయణ, తోట అప్పారావు, తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us