29న యథావిధిగా స్పందన

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021‌: కలెక్టరేట్‌లో ఈ నెల 29న సోమవారం యథావిధిగా స్పందన ప్రజాసమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయంలో కూడా స్పందన నిర్వహించనున్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us