Peddapuram Tahasildar : పెద్దాపురం తహసీల్దారుగా జితేంద్ర బాధ్యతలు స్వీకరణ

UPDATED 7th JULY 2022 THURSDAY 5: 00 PM

పెద్దాపురం: పెద్దాపురం మండల తహసీల్దారుగా వజ్రపు జితేంద్ర గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇక్కడ పని చేసిన బూసి శ్రీదేవి జగ్గంపేట తహసీల్దారుగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో సామర్లకోట తహసీల్దారుగా పనిచేస్తున్న జితేంద్ర ఇక్కడకు బదిలీపై వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గంపై అవగాహన ఉందని,  ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయనను డిప్యూటీ తహసీల్దార్ విజయకుమారి, రెవిన్యూ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేశారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us