ఎంపీడీవో కార్యాలయ మరమత్తు పనులు పరిశీలన

UPDATED 5th DECEMBER 2019 THURSDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): మండల ప్రజా పరిషత్ కార్యాలయ మరమత్తు పనులు వేగవంతం చేయాలని పంచాయతీ రాజ్ జెఈ అప్పారావును పెద్దాపురం ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి ఆదేశించారు. స్థానిక రామారావుపేటలో గల పాత ఎంపీడీవో కార్యాలయాన్ని వివిధ ప్రభుత్వ శాఖలకు అప్పగించే నిమిత్తం చేపడుతున్న మరమత్తు పనులను ఎంపీడీవో గురువారం పరిశీలించారు. భవనం పైకప్పు నుంచి వర్షపు నీరు కార్యాలయంలోకి రాకుండా కట్టుదిట్టమైన పనులను చేపట్టాలని జెఇకి సూచించారు. అలాగే విద్యుత్  సంబంధించిన పనులపై కూడా ఆరా తీశారు. ఈ కార్యాలయ మరమత్తు పనులు పదిహేను రోజుల్లోగా పూర్తి చేయించాలని ఆయన ఆదేశించారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us