గిరిజనులకు దుప్పట్లు పంపిణీ

గంగవరం (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: మండలంలోని పెదగార్లపాడులో నిరుపేద గిరిజనులకు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సాయిరామ్ కుమారుడు వెంకటసాయి చంద్ పుట్టిన రోజును పురస్కరించుకొని దుప్పట్లను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు కృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, రాంబాబు దొర, బోజ్జి దొర, రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us