25వ వార్డులో నగరదర్శిని-నగర వికాసం

UPDATED 23rd NOVEMBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నగరదర్శిని-నగరవికాసం కార్యక్రమం స్థానిక 25వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సిహెచ్. వెంకటేశ్వరావు పాల్గొని వార్డులో గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. రాజమహేంద్రవరం భాషా సాంస్కృతిక శాఖ ఎస్. చలం జానపద కళాబృందంచే వార్డులో ప్రభుత్వం పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.      

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us