జాబ్ మేళాకు 42 మంది హాజరు

UPDATED 1st MARCH 2018 THURSDAY 7:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో స్థానిక టీటీడీసీలో అగ్రి ఫ్రైన్డ్ ప్రైవేటు కంపెనీ నిర్వహించిన జాబ్ మేళాకు 42 మంది అభ్యర్థులు గురువారం హాజరయ్యారు. సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేసి దానిని రైతులకు అందజేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లాలో ప్రతి మండలం నుంచి ఒకరిని ఎంపిక చేస్తామని, ఎంపికైన వారు ఆయా మండల పరిధిలోని గ్రామాలు తిరిగి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్. అరవింద్, అర్. సురేఖ, కె. లక్ష్మణ్, సి. సునీతలు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us