పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషి

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 29 అక్టోబర్ 2021 : జిల్లాలో పోలీసుల సమస్యల పరిష్కారానికి అన్నిచర్యలూ తీసుకుంటున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పలువురు పోలీసుల నుంచి వినతులు స్వీకరించారు. పరిష్కరించడానికి చర్యలు చేపతామని ఆయన తెలిపారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us