ముగిసిన మహిళా సంఘాల ప్రతినిధుల శిక్షణా కార్యక్రమం

UPDATED 29th MARCH 2018 THURSDAY 10:00 PM

సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో జిల్లాలోని ఐదవ బ్యాచ్ మహిళా సంఘాల ప్రతినిధులకు మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం గురువారంతో ముగిసింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు, బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.ఎస్. మూర్తి,  ఫ్యాకల్టీలు జె. రాంబాబు, కుమారరాజు, గోపాలరావు, ఎస్.కె. మోహిత్, మహిళా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us