ట్రిపుల్ ఐటికి విద్యార్థిని ఎంపిక

UPDATED 29th JUNE 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: ట్రిపుల్ ఐటి ఒంగోలు క్యాంపస్ కు స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పొన్నగంటి శ్రీలక్ష్మి మృదుల ఎంపికనట్లు పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ తెలిపారు. తమ పాఠశాల విద్యార్థిని ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఆమె ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.  ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి, కౌన్సిలర్ లక్ష్మీ భ్రమరాంబ, మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, ఎంఇవో వై.వి. శివరామకృష్ణయ్య, తదితరులు విద్యార్థినిని అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us