ఆర్డీవోను కలిసిన నూతన తహసీల్దార్లు

UPDATED 11th FEBRUARY 2019 MONDAY 8:00 PM

పెద్దాపురం: ఎన్నికల సందర్భంగా ఇతర జిల్లాల నుంచి బదిలీపై పెద్దాపురం డివిజనుకు వచ్చిన 12 మండలాలకు చెందిన నూతన తహసీల్దార్లు పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడును స్థానిక  ఆర్డీవో కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతనంగా ఆయా మండలాల్లో  బాధ్యతలు స్వీకరించిన అనంతరం వీరంతా ఆయనను కలుసుకున్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us