పాఠశాలకు బీరువాలు బహూకరణ

UPDATED 14th AUGUST 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: మండల పరిధిలోని జి. మేడపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠ‌శాల‌కు మంగళవారం గోద్రెజ్ బీరువాలు, మైక్ సెట్, ఆడియో సిస్ట‌మ్ బహూకరించినట్లు పాఠశాల హెచ్ఎం లక్ష్మీ సుజాత తెలిపారు. ఈ  సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ పాఠ‌శాల‌ వ్యాయమ ఉపాధ్యాయుడు యార్ల‌గ‌డ్డ‌ బంగార్రాజు ప్రోత్సాహంతో గ్రామపెద్దలు, తెమ్మన‌బోయిన‌ సూర్య‌నారాయ‌ణ‌, వారి కుమారులు రామచంద్రరావు బహూకరించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us