పారిశ్రామికవేత్తకు మాతృ వియోగం

UPDATED 13th NOVEMBER 2019 WEDNESDAY 9:00 PM

 

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టిడిపి జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు అంబటి సుబ్రహ్మణ్యం తల్లి సత్యవతి (84) స్థానిక మఠం సెంటర్లో గల స్వగృహంలో అనారోగ్యంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. వీరికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా సుబ్రహ్మణ్యం పెద్ద కుమారుడు. ఈ సందర్భంగా టిడిపి పట్టణ  అధ్యక్ష, కార్యదర్శులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, పారిశ్రామికవేత్తలు, రోటరీ క్లబ్ నాయకులు, అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం పట్టణ నాయకులు పలువురు సుబ్రహ్మణ్యంను పరామర్శించి సంతాపం తెలిపారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us