ముఖ్యమంత్రికి మెప్మా సిబ్బంది కృతజ్ఞతలు

UPDATED 26th AUGUST 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మున్సిపాలిటీలో పనిచేస్తున్న మెప్మా సిబ్బందికి వేతనాలు పెంచినందుకు ఆయనకు కృజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఆదివారం మెప్మా సిబ్బంది కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మెప్మా సిబ్బందిని కమీషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో టి.ఇ సుధాకర్, పివోలు వెంకటలక్ష్మి, శైలజ, సుధారాణి, ఆర్పీలు,  సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us