అన్నవరం (రెడ్ బీ న్యూస్) 29 అక్టోబర్ 2021: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో సినీ కథానాయకుడు శర్వానంద్, హీరోయిన్ రష్మిక శుక్రవారం సందడి చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన వీరికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు సత్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు వారికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







