ప్రత్తి సుబ్బారావును పరామర్శించిన తోట

UPDATED 6th SEPTEMBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్తి సుబ్బారావు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడడంతో పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు గురువారం పరామర్శించి ఆరోగ్య పరిస్థిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మేకా శ్రీను, సేపేని సురేష్, కానుబోయిన విజయకృష్ణ, శెట్టిబత్తుల దుర్గ, గంప శివ, తదితరులు వున్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us