జన్మభూమిలో ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కరించండి

UPDATED 19th FEBRUARY 2018 MONDAY 8:00 PM

సామర్లకోట: గడచిన జన్మభూమి గ్రామసభల్లో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని పలువురు గ్రీవెన్స్ లో సోమవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక 14, 15 వార్డులకు సంబంధించి దరఖాస్తులు ఇంతవరకు పరిశీలించలేదని మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు అధ్వర్యంలో 15 వార్డు కౌన్సిలర్ నేతల వెంకటలక్ష్మి, వార్డు ప్రజలు తహసీల్దార్ శివకుమార్ కు ఫిర్యాదును అందచేశారు. రేషన్ కార్డులు మంజూరు చేయలేదని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లుమంజూరు చేయలేదని, తదితర సమస్యలపై  గ్రీవెన్స్ లో అందచేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us