UPDATED 20th MARCH 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట:మున్సిపల్ కార్యాలయం టిపివోగా ఎన్.జె. రామ్ కుమార్ మంగళవారం భాద్యతలు స్వీకరించారు. ఈయన అమలాపురం నుంచి బదిలీపై సామర్లకోట వచ్చారు. మునిసిపల్ కార్యాలయంలో గత కొంత కాలంగా టౌన్ ప్లానింగ్ అధికారి లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని ఇటీవల మున్సిపల్ కార్యాలయానికి తనిఖీకి వచ్చిన మున్సిపల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ దృష్టికి సీనియర్ కౌన్సిలర్ మన్యం చందర్రావు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా టిపివో మున్సిపల్ కమిషనర్ ఎస్. వెంకటేశ్వరరావును కలుసుకున్నారు.







