అరెస్ట్ చేసిన హెల్త్ సిబ్బందిని తక్షణం విడుదల చేయాలి

UPDATED 6th DECEMBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న హెల్త్ సిబ్బందిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద గురువారం ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆందోళన చేపట్టారు. అరెస్ట్ చేసిన వారిని తక్షణం భేషరతుగా విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం సిబ్బంది శ్రీను, రామారావు, కిషోర్ బేబీ, బేబీరాణి, పాపమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us