అంగన్వాడీ కార్యకర్తలు అరెస్ట్

UPDATED 18th MARCH 2018 SUNDAY 10:00 PM

సామర్లకోట: అంగన్వాడీ కేంద్రాల మూసివేతను నిరసిస్తూ చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సుమారుగా 25 మంది అంగన్వాడీ కార్యకర్తలను ఆదివారం స్థానిక పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఎస్.ఐ. ఎల్. శ్రీనివాస్ నాయక్ అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకుని  పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us