అరసవల్లి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా మంగళవారం అరసవల్లి సూర్యనారాయణస్వామి కల్యాణం నిర్వహించారు. అనివెట్టి మండపంలో ఉషాపద్మినీఛాయా సమేత సూర్యనారాయణస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్ నేపథ్యంలో ఈ సేవకు భక్తులను అనుమతించలేదని ఈవో సూర్యప్రకాశ్ తెలిపారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







