కాకినాడ, 15 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్): సెట్రాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
(సీఈవో)గా జిల్లాకు చెందిన ఎం.భానుప్రకాష్ నియమితులయ్యారు. ఏడాది
పాటు డిప్యూటేషన్ పై నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంపీడీవోగా ఆయన జిల్లాలో వివిధ మండలాల్లో పనిచేశారు. కొంత కాలం నుంచి ఫారిన్ సర్వీస్ పై డ్వామా పీడీ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్నారు. రెండేళ్ల నుంచి సెట్రాజ్ కు రెగ్యులర్ సీఈవో లేకపోవడంతో భాను
ప్రకాష్ ఆ పోస్టులో పనిచేయడానికి చేసిన దరఖాస్తును ప్రభుత్వం
ఆమోదించింది. ఈ మేరకు సీఈవోగా అవకాశం కల్పించింది.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







