UPDATED 6th SEPTEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక 22వ వార్డు సత్యనారాయణపురంలో నివసిస్తున్న పలివెల సత్యనారాయణ ఇటీవల మృతి చెందడంతో చంద్రన్నబీమాలో భాగంగా తక్షణ ఆర్ధిక సాయంగా రూ ఐదు వేలు గురువారం అందచేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ శెట్టిబత్తుల రాజారావు, పడాల వీరబాబు, కాళ్ళగోవిందు, ఆర్పీ లక్ష్మి, బీమా మిత్రలు విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







