శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

UPDATED 14th MARCH 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట : స్థానిక టిటిడిసిలో ఉపాధిహామీకి సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్లకు పది రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విస్తరణ శిక్షణా కేంద్రం ఈటీసి వైస్ ప్రిన్సిపాల్ ఎన్.వి.వి.ఎస్.ఎన్. మూర్తి  అన్నారు. సామర్లకోట ఈటీసిలో రాష్ట్రంలో పదకొండు జిల్లాల నుంచి నూతనముగా ఎంపిక అయిన టీఏలకు పది రోజుల పాటు నిర్వహించిన శిక్షణ బుధవారంతో ముగిసింది. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ పర్సన్లు శ్వేత, లివింగ్ స్టన్, ఈటీసీ ఫేకల్టీ జె. రాంబాబు, గోపాలరావు రామమోహనరావు, కుమార్ రాజులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us