అగ్నిమాపకాధికారిగా ఏసుబాబు బాధ్యతలు స్వీకరణ

UPDATED 1st JUNE 2018 FRIDAY 7:00 PM

పెద్దాపురం: పెద్దాపురం అగ్నిమాపక అధికారిగా బంగారపు ఏసుబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా తణుకు నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఇంతవరకూ ఇక్కడ పనిచేసిన మలకా నాగభూషణం కొత్తపేటకు బదిలీపై వెళ్లారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏసుబాబు మాట్లాడుతూ అగ్నిప్రమాదాల నివారణకు తన వంతు కృషి చేస్తానని, అలాగే అందరికీ అందుబాటులో ఉంటానని, అగ్నిప్రమాదాలు సంభవించిన వెంటనే స్థానిక అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం అందచేయాలని ఆయన కోరారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us