గైట్ లో ఘనంగా బాబా ఆలయ వార్షికోత్సవం

UPDATED 10th JUNE 2018 SUNDAY 10:00 PM

రాజానగరం: గైట్ కళాశాల ప్రాంగణంలో వేంచేసివున్న షిరిడీ సాయిబాబా వారి ఆలయ ఏడవ వార్షిక మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా వారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. చైతన్య విద్యా సంస్థల అధినేత్రి కలిదిండి బదరీలక్ష్మి బాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us