నిబంధనల ప్రకారం బాణసంచా విక్రయాలు సాగించాలి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 2 నవంబర్ 2021: నిబంధనల ప్రకారం వ్యాపారులు బాణసంచా విక్రయాలు సాగించాలని తహశీల్దార్ శ్రీమన్నారాయణ సూచించారు. గంగవరంలో భూపతిపాలెం కెనాల్ గట్టుపై ఏర్పాటు చేయనున్న దీపావళి బాణసంచా దుకాణాలను వారు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా షాపు యజమానులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై షరీఫ్, రెవెన్యూ ఇనస్పెక్టర్ జిలాని తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us