పురాతన కరెన్సీనోట్లు, నాణాల ప్రదర్శన

UPDATED 6th DECEMBER 2018 THURSDAY  9:00 PM

సామర్లకోట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యా స్వర్ణోత్సవాల వేడుకల్లో భాగంగా దేశ,  విదేశాలకు చెందిన వివిధ నాణాలు, కరెన్సీ నోట్లు ప్రదర్శన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఐ. శారద మాట్లాడుతూ 1835 నుంచి 2018 వరకు దేశ, విదేశాలకు చెందిన నాణాలు, కరెన్సీ నోట్లను ప్రదర్శించడం జరిగిందని అన్నారు. ఈ ప్రదర్శనను కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు మాత్రమే కాకుండా పట్టణంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్, ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు తిలకించారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us