UPDATED 22nd APRIL 2018 SUNDAY 9:00 PM
రాజానగరం: ఇంజనీరింగ్, ఆగ్రికల్చరల్ ఆండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) పరీక్షలు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ కళాశాల(గైట్) కళాశాలలో ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు నిర్ణీత నమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రానికి చేరుకునే విద్యార్థులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా పరీక్షల నిర్వహణ సభ్యులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.







