టిడిపి సభ్యత్వ నమోదు

UPDATED 30th NOVEMBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక ఒకటవ వార్డులో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను టిడిపి పట్టణ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, 30వ వార్డు కౌన్సిలర్ బడుగు శ్రీకాంత్ అందచేశారు. ఈ కార్యక్రమంలో తాతపూడి సత్య అరుణ వంశీ, ఎస్. ఆదినారాయణ. వి. గోపాల్, నీలం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us