ఘనంగా రక్షా బంధన్ వేడుకలు

UPDATED 7th AUGUST 2017 MONDAY 10:00 PM

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా జరిపే  రాఖీ పండుగను సోమవారం వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోదర, సోదరీమణుల ప్రేమానురాగాలను రాఖీ పండుగ విశిష్టతను ఇనుమడింపచేశారు. సోదరులకు రాఖీలు కట్టి తమ ఆప్యాయతానురాగాలను తెలియచేస్తూ పరస్పరం స్వీట్లు తినిపించుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పట్టణాలు, పల్లెలు పండుగ వాతావరణాన్ని తలపించించాయి.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us