ఆర్డీవో కార్యాలయ ఏవోగా నాచారయ్య

UPDATED 25th OCTOBER 2017 WEDNESDAY 6:00 PM

పెద్దాపురం : పెద్దాపురం ఆర్డీవో కార్యాలయ ఏవోగా ఎన్. వెంకట నాచారయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన మచిలీపట్నం అర్బన్ డవలప్మెంట్ తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటివరకు ఏవోగా పనిచేసిన విద్యాసాగర్ కాకినాడ కే ఆర్ ఆర్ సీ తహసీల్దార్ గా బదిలీ అయ్యారు. నూతనంగా భాద్యతలు స్వీకరించిన నాచారయ్య ఆర్డీవో వి. విశ్వేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us