జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

UPDATED 24th AUGUST 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక టిటిడిసిలో భీమేశ్వర జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పదమూడు మంది సభ్యులు హాజరై పలు తీర్మానాలు చేశారు. అలాగే జర్నలిస్టుల సంక్షేమం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. త్రిసభ్య కమిటీ సభ్యులుగా అడపా వెంకట్రావు, రెడ్డిపల్లి రమణమూర్తి (బుల్లియ్య), భాస్కర్ చౌదరిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను పలువురు అభినందించారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us