అదుపుతప్పి కాల్వలో చెరుకు ట్రాక్టర్ బోల్తా

UPDATED 12th MARCH 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తోలుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి స్థానిక గోదావరి కాలువలో బోల్తాపడిన సంఘటన సోమవారం జరిగింది. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ ఎస్సై సతీష్ సంఘటనా స్థలానికి చేరుకొని ఎక్స్ కవేటర్ తో ట్రాక్టర్ ను కాల్వలో నుంచి బయటకి తీయించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.   

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us