ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

UPDATED 11th MAY 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: శ్రీ కల్కి మానవ సేవా సమితి భగవాన్ శిష్యురాలైన చిన్మయి దాసాజి, వేమగిరికి చెందిన పరమహంస యోగానంద నేత్రాలయ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ సుష్మమోహిని శుక్రవారం తెలిపారు. ఈ శిబిరానికి హాజరైన సుమారు వెయ్యి మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కళ్లజోళ్లు, అలాగే బియ్యం, పాదరక్షలు, ఆహారపదార్దాలు అందచేసినట్లు కౌన్సిలర్ తెలిపారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us