పేకాట క్లబ్ లా తయారైన విద్యుత్ శాఖ కార్యాలయం

UPDATED 26th DECEMBER 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట విద్యుత్ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అక్కడ పేకాట ఆడిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఈ పేకాటలో ఒక మహిళా ఉద్యోగి కూడా పాల్గోవడం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో విషయం బయటపడింది. ఈ విషయం తెలిసి ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సంబంధిత ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకొంటున్నట్లు సమాచారం. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us