జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా వరప్రసాద్

UPDATED 4th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా చిట్టూరి వీర వరప్రసాద్ ఎంపికైనట్లు మండల విద్యాశాఖాధికారి వై. వి. శివరామకృష్ణయ్య తెలిపారు. మండలంలోని జమునానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల   ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న వరప్రసాద్ దాదాపు 21సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారని, పాఠశాలల అభివృద్ధిలో విశేష కృషి చేశారని ఈ సందర్భంగా ఎంఇవో ఆయన సేవలను కొనియాడారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us