పల్స్ పోలియోపై అవగాహనా ర్యాలీ

UPDATED 9th MARCH 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పట్టణ పరిధిలోని స్థానిక అయోధ్యరామపురం మున్సిపల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు శుక్రవారం అవగాహనా ర్యాలీ నిర్వహించారు. చిన్నారుల జీవితానికి రెండు చుక్కలు అంటూ నినాదాలు చేశారు. ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ  ర్యాలీలో ఉపాధ్యాయులు ఎ.ఎల్.వి. కుమారి, డి.వి.వి. సత్యనారాయణ, జి .రమాదేవి, బి. శ్రీలక్ష్మి, కె. సంధ్యారాణి, ఎం. వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us