UPDATED 6th APRIL 2022 WEDNESDAY 6:00 PM
PEDDAPURAM ADFO : పెద్దాపురం ఏడిఎఫ్ఓగా ఎం. శ్రీహరి జగన్నాథ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన పేరూరి శ్రీనివాస్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు డిఎఫ్ఓగా పదోన్నతిపై వెళ్లడంతో ఆయన స్థానంలో గుంటూరు జిల్లా సత్తెన్నపల్లి నుంచి ఈయన ఇక్కడకు వచ్చారు.1994 నుంచి 2002వ సంవత్సరం వరకు పెద్దాపురం ఫైర్ ఆఫీసర్ గా పనిచేశానని ఈ సందర్భంగా జగన్నాథ్ తెలిపారు.







